న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read More »వాళ్లకి టైలెండర్ లే దేవుళ్ళు…లేకుంటే సినిమా ఫ్లాప్..!
పూణే వేదికగా జరుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజే రిజల్ట్ వచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ అగర్వాల్ శతకం, కెప్టెన్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో 601పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలను ఇండియన్ పేసర్లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించే పని తీసుకున్నారు. తక్కువ స్కోర్ కే 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో …
Read More »ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?
ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాట్టింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు. మరో పక్క బౌలర్స్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడడంతో సఫారీలు నిల్వలేకపోయారు. ఇక రేపు గురువారం నాడు పూణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ గెలిచేదెవరో చూడాలి. కసితో, ప్రతీకారంతో ఉన్న …
Read More »