టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాదు..నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారు ఎన్టీఆర్ .2018వ సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని సమచారం. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు …
Read More »