పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 1997 మే 17న నందిని అనే మహిళతో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో పెళ్లి అయిన సంవత్సరానికే పుట్టింటికి వెళ్లిపోయింది నందిని. అయితే, పవన్ కల్యాణ్ తన తీరును మార్చుకోకపోవడంతో మార్చి 2007న పవన్ కల్యాణ్‌కు లీగల్ నోటీసులు పంపింది నందిని. అంతకు ముందే 1997 ఏప్రిల్‌లోనే విడాకులు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ …
Read More »