మీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉప్పు ఉందా? లేకపోతే, ఇప్పుడే సముద్రపు ఉప్పును ప్రయత్నించండి. దీనివల్ల తల నుంచి పాదాల వరకూ ఎన్నో ఉపయోగాలు. సముద్రపు ఉప్పులో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.. పెదాల పగుళ్లను నియంత్రించవచ్చు.రెండు చెంచాల సముద్రపు …
Read More »