తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి శుభవార్త చెప్పారు.వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో పదవ తరగతి ఫలితలల్లో మంచి ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు ఆమె ప్సోత్సాహకాలు ప్రకటించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 100% ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్ తదితర పాఠశాలలకు రూ. …
Read More »కర్నూల్ ల్లో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తోన్న లారి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాంచంద్రుడు(30)తో పాటు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ(14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు(14)గా గుర్తించారు. ఇద్దరూ కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని …
Read More »వైఎస్ జగన్ కు… పిల్లలు చేప్పిన మాటలు చాలా దారుణం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. జుటూర్, చిన్న హుల్తీ మీదుగా వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో …
Read More »ఆళ్లగడ్డలో అఖిలమ్మ అరాచకం గురించి చిన్న పిల్లలు…జగన్ కు ఏం చెప్పారు
ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్ విద్యార్థినులు కూడా వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు …
Read More »