‘సార్ నాకు వాంతి వస్తోంది.. బయటికి వెళ్తాను సార్’ అని చెప్పి సోమవారం పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రియాంక(14) మంగళవారం మృతదేహమై కనిపించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దర్పల్లి గ్రామంలో జరిడింది. గొల్లగడ్డ కాలనీకి చెందిన అడవిగొల్ల మల్లేష్ – లక్ష్మమ్మ ఏకైక కూతురు ప్రియాంక మండల కేంద్రం లోని శ్రీవిద్యా విజ్ఞాన్ మందిర్‌లో 8వ తరగతి చదువుతోంది. చదువులో …
Read More »నలుపు ఆకారంలోని ఓ దెయ్యం నడిచి వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీటీవీ వీడియోలో
ఐర్లాండ్‌లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ దెయ్యం విద్యార్థులు లాకర్లలో వుంచిన పుస్తకాలను విసిరివేసింది. లాకర్లను కదిలించింది. మూసి వుంచిన లాకర్లలో గల వస్తువులను బయటికి తోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐర్లాండ్‌లోని కార్గ్ నగరంలో 1828వ సంవత్సరం నిర్మించబడిన పాఠశాల ఒకటి వుంది. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు విద్యను …
Read More »