Politics కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత జూడయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జొడో యాత్ర ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందే.. ఈ యాత్రలో చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాల్గొంటూనే ఉన్నారు..అయితే పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ ఘటన …
Read More »