తమిళనాడులోని కడలూరి జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాండ్‌లో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న అబ్బాయి స్కూల్ విద్యార్థినికి తాళి కట్టాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చిదంబరం పోలీసులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. …
Read More »ఎప్పుడూ హాట్ పిక్స్ పోస్ట్ చేసే భామ..ఈసారి ఇలా చేయడంతో ఫ్యాన్స్ ఫిదా !
నిధి అగర్వాల్…సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. ఆ తరువాత ఇస్మార్ట్ సినిమాతో ఒక్కసారిగా రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తన లెవెల్ పెరిగిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ హాట్ పిక్స్ అప్డేట్ చేస్తూ ఫ్యాన్స్ కు జోష్ ని ఇస్తుంది. కాని ఈసారి …
Read More »షాక్ న్యూస్..పడవ మునక స్కూలు విద్యార్థుల 22 మంది మృతి..!
ఈ మద్య ఎక్కడ చూసిన పడవ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. ఇటీవల్ల ఏపీలో వరుస పడవ ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ …
Read More »