దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని అండిపట్టి పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది. అంతేకాకుండా 10 విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ పాఠశాలను మూసివేశారు. దీంతో పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. కాగా నిన్న దేశవ్యాప్తంగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »కర్నూల్ జిల్లాలో ఈ చిన్నారి మాటలకు జగన్ ఫిధా.. ‘మామయ్యా’ అంటూ
వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. ‘ఇంత గొప్ప …
Read More »13 నుంచి 14 ఏళ్ల వయస్సు గల స్కూల్ విద్యార్థులు వాట్సాప్ గ్రూప్‌లో ఏం చేస్తున్నారో తెలుసా
విద్యార్థినులు, మహిళలపై అసభ్యకరమైన పోస్ట్‌లు, లైంగికపరమైన కామెంట్లు చేయటం సోషల్ మీడియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మంబైలోని ఓ ఇంటర్నేషల్ స్కూల్ విద్యార్థులు తమ వాట్సాప్ గ్రూప్‌లో.. తమతోపాటు చదివే తోటి విద్యార్థినులను ఉద్దేశించి అశ్లీల పదజాలంతో సంభాషణలు సాగించారు. ఈ విషయం పిల్లల తల్లిదండ్రుల కంటపడగా వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థులంతా 13 నుంచి 14 ఏళ్ల వయస్సు కలవారు కావడం గమనార్హం. అదే …
Read More »ఆకలిని జయించిన పేద బాలిక
సోషల్ మీడియా అంటే పొలిటికల్ వార్ గానో.. లేదా మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రచారం జరిగే మీడియాగా కొంతమంది చూస్తారు. కానీ అదే సోషల్ మీడియా దివ్య అనే ఒక పేద బాలిక ఆకలిని తీర్చింది. అసలు విషయం ఏమిటంటే పైన ఫోటోలోని దివ్య సంఘటన చాలా మంది హృదయాలని కలిచివేసింది. అంతే సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు 5జీ,6జీ అంటూ …
Read More »తనను కలవడానికి వచ్చేవారు పూలదండలు తీసుకురావొద్దు.. నోట్ బుక్స్ తీసుకురావాలంటున్న
తనను కలవడానికి వచ్చేవారు పూలు, దండలు, బొకేలు తీసుకురావొద్దని నోట్ బుక్స్ తీసుకురావాలని దెందులూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి గారి విజ్ఞప్తి చేస్తున్నారు. అబ్బయ్య చౌదరిని కలవడానికి వచ్చే వ్యక్తులు ఎవ్వరూ పూల బుకెలు దయచేసి తీసుకొని రావొద్దని, ఆ పూల బుకెల స్థానంలో నోట్ పుస్తకాలు తీసుకుని రావాలని కోరుతున్నారు. మీరు తెచ్చే …
Read More »వెలుగులోకొచ్చిన విద్యార్థినుల భాగోతం ..పాఠశాలలోనే సిట్టింగ్
ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు ఏ మాత్రం తీసీపోము అన్నట్టు ప్రవతిస్తున్నారు అమ్మాయిలు.వాళ్ళలానే మద్యం సేవిస్తున్నారు మరియు సిగరెట్ కూడా కాలుస్తున్నారు.ఇది అందరికి అలవాటు అయిపొయింది.కాని అంతకుమించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అదేమిటి అనుకుంటున్నారా ఇప్పటివరకు అమ్మయిలు పబ్స్ లేదా హాస్టల్స్ లో తాగడం చూసుంటారు కాని ఇప్పుడు ఏకంగా ధైవంగా పూజించే పాఠశాలలో మద్యం తాగి హడావుడి చేసారు.ఇదంతా ఇద్దరు విద్యార్థినులు శనివారం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలోని ఓ …
Read More »బికినీలో స్కూల్ టీచర్ల్..!
26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్‌స్క్ పట్టణంలో 7 సిటీ స్కూల్‌లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్ దృష్టికి రావటంతో వారంతా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె …
Read More »ఏపీలో మధ్యాహ్న భోజనం వండేది విద్యార్థులేనా ..!
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానామే మధ్యాహ్న భోజన పథకము…పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, …
Read More »విద్యార్థితో శృంగారం.. గర్భవతైన టీచర్.. తరువాత ఏమి జరిగిందంటే..!!
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన ఉపాధ్యాయురాలే నీచానికి ఒడిగట్టింది. అతి పిన్న వయస్సు గల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించిన టీచర్ చివరకు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టుమెట్లెక్కి.. పది సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటన అమరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాఇ.. టెక్సాస్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 25 …
Read More »కలెక్టరేట్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం…ఏం జరగింది
మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …
Read More »