Home / Tag Archives: scheme

Tag Archives: scheme

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..అకౌంట్లలోకి రూ.18,750..రేపే ఆఖరి తేదీ..!

ఏపీలో జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. విశ్వసనీయతకు మారుపేరైన జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఠంచన్ గా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ చేయూత పథకం ప్రతి ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాల్లో రూ. 18,750 /- జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే …

Read More »

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నిధులు విడుదల

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి సంబంధించి 2016-17 నుంచి 2019-20 సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర …

Read More »

బ్రేకింగ్..రేపే మరో సంచలన పథకానికి సీఎం జగన్ శ్రీకారం..!

అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ఏపీ ప్రజలను ఆదరాభిమానాలను పొందుతున్న సీఎం జగన్ ఫిబ్రవరి 24 న మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లాలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 9.10 …

Read More »

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …

Read More »

ప్రగతి పథంలో తెలంగాణ మోడల్ స్కూళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. గత ఐదేళ్ళుగా మోడల్ స్కూళ్లల్లో పలు సంస్కరణలతో నాణ్యమైన విద్య.. ఆరోగ్యకరమైన పౌష్ఠికాహరాన్ని అందించడంతో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. విద్యపరంగా వెనకబడిన మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్కూళ్లు మంచి …

Read More »

సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకంపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూపులు

సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకం అమ్మఒడి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పలు హామీలిచ్చారు. చిన్నారులందరూ బడికి వెళ్లాలని, ఉన్నత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat