దిల్ రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఎందుకంటే తన కష్టంతో ఒక్కొమెట్టు ఎదిగి చివరికి ఇప్పుడు టాప్ నిర్మాతల్లో ఒక్కరిగా నిలిచాడు. డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఐనాసరే నిజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆడాలంటే దిల్ రాజ్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే దిల్ రాజు ఎంత తెలివైనవాడో చెప్పాలంటే ఈ ఉదాహరణ చూడాల్సిందే. …
Read More »సైరా చిత్రం కాదంటున్న అభిమానులు…మరి ఏంటీ..?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. అయితే ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది అనే విషయానికి …
Read More »అదిరిపోయే సస్పెన్స్ తో పూజా..అలాంటిదేమీ లేదంటున్న డైరెక్టర్..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే పూజా పై అప్పట్లో ఒక రూమర్ ఉండేది. అదేమిటంటే తాను ఏ సినిమాలో అడుగుపెట్టిన అది ఫ్లాప్ అవుతుందనే పుకారు ఉండేది. కాని అరవింద సమేత సినిమాతో ఆ పుకారుకు బ్రేక్ వేసింది. ఆ …
Read More »మీడియాపై విరుచుకుపడ్డ సూపర్ స్టార్..కారణం ఇదే!
మహేష్ బాబు అందానికి అమ్మాయిలు ఫిదా అవుతారన్న విషయం అందరికి తెలిసిందే.ప్రిన్స్ కూడా తన ప్రవర్తన మరియు నటనతో మెప్పించుకొని టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒక్కడుగా ఉన్నాడు.అలాంటి వ్యక్తి మీడియా వాళ్ళని తిట్టారంటే నమ్ముతారా?కాని అది నిజం మహేష్ మీడియాని ఒక ఆట ఆడుకున్నాడు.అయితే ఇది నిజజీవితంలో జరిగింది కాదు.సినిమా షూటింగ్ లో ఒక సన్నివేశం.సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమాలో …
Read More »