కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత …
Read More »