తెలంగాణలో ఎన్నికల వార్ మొదలైపోయింది..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేశారు. అయితే టికెట్ల జాబితా మాత్రమే ప్రకటించా..చివరి నిమిషంలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. …
Read More »