స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్ …
Read More »యువతకు చేయూత
ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న …
Read More »ప్రభుత్వ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.జూబ్లీహిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, అపోలో ఆస్పత్రి సంయుక్తంగా ఇచ్చిన వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎస్సీ యువతలో దాగిఉన్న నైపుణ్యతను వెలికి …
Read More »అన్ని వర్గాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల ,అన్ని మతాల వారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సంస్థ చైర్మన్ డా.పిడమర్తి రవి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి …
Read More »రైతులకు నష్ట పరిహారం అందజేసిన ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండలం ఇటివల మార్లపాడు గ్రామ రైతుల గేదెలు విద్యుత్ షాక్ తో మరణిస్తే నష్ట పరిహారంగా విద్యుత శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ద్వరా సంబందిత రైతులకు 80000/ 40000/ చిక్కులను పంపిణి చేసారు …
Read More »