ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈ వారం బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి .దేశ వ్యాప్తంగా కొనుగోళ్ళతో ఆరు రోజులుగా మార్కెట్లు లాభాలతో ముగిశాయి .అందులో భాగంగా వారంలో చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి .సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టింది.ఒకానొక సమయంలో నూట తొంబై పాయింట్ల వరకు లాభపడింది . కానీ ఈ రోజు శుక్రవారం …
Read More »ఎస్బీఐ శుభవార్త ..!
దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది.అందులో భాగంగా తమ సంస్థ నుండి గృహ రుణాలను తీసుకునేవారికి తీపి కబురును అందించింది.ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖు వరకు తీసుకునే గృహ రుణాలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో అధికారక పేజీ అయిన …
Read More »దర్జా దొంగలు..!!
ఓ సాధారణ రైతు పాతిక వేల రూపాయల అప్పుకోసం వస్తే ఆ రైతును పురుగును చూసినట్టుగా చూస్తారు బ్యాంకు అధికారులు. అప్పు ఇవ్వాలంటే ఏఏ నిబంధనలు పాటించాలో అన్నింటిని ఏకరువుపెడతారు. బ్యాంకు అధికారులు చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా..ఆ రైతును పురుగును చూసినట్టు చూడటమే కాకుండా సవాలక్ష కొర్రీలు పెడతారు. అది కూడా అదిగమించి రైతు రుణం తీసుకుంటే.. ఎప్పుడైనా ఏ పంటో పండక …
Read More »ఎస్.బి.ఐ కస్టమర్లకు గుండె పగిలే వార్త..!!
కనీస నిల్వలు లేవన్న సాకుతో బ్యాంకులు ఖాతా దారులను ఎడాపెడా వాయిచ్చేస్తున్నాయి. రెగ్యులర్ బిజినెస్‌లో సంపాదించే మొత్తాలకన్నా.. ఇలా కస్టమర్లపై వడ్డనతో బ్యాంకులకు వస్తున్న మొత్తాలే ఎక్కువ అన్నది ప్రస్తుతం జగమెరిగిన సత్యం. బ్యాంకులు ఒక్కసారిగా ఇలా ఖాతాదారులపై వడ్డనకు దిగడంతో కనీస నిల్వ లేదన్న కారణంగా.. ఖాతాదారుల నుంచి నగదును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో బ్యాంకులు పెడుతున్న టార్చర్ భరించలేక ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు …
Read More »