Home / Tag Archives: sbi (page 2)

Tag Archives: sbi

స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..

ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …

Read More »

Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …

Read More »

ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంఫర్ ఆఫర్లు

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆఫర్లు ప్రకటించాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ గల వారికి 6.70 శాతం వడ్డీ రేటుకే ఇంటి రుణాన్ని ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తుండగా సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీకే బీఓబీ ఇంటి, వాహన రుణాలు ఆఫర్‌ చేస్తోంది.  ఎంత రుణానికైనా ఒకే వడ్డీ : మంచి క్రెడిట్‌ స్కోర్‌ …

Read More »

SBI కస్టమర్లకు హెచ్చరికలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు. SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను …

Read More »

దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు

దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …

Read More »

పెట్రోల్ పై శుభవార్త.

ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ  పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి  తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.

Read More »

సింగ‌రే‌ణిలో కొలువుల జాతర

తెలంగాణలోని సింగ‌రేణిలో కొలు‌వుల జాతర మొద‌ల‌యింది. మొద‌టి‌వి‌డు‌తగా 372 పోస్టుల భర్తీకి గురు‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లయింది. సింగ‌రే‌ణిలో 651 పోస్టు‌లను మార్చి‌లో‌పల భర్తీ‌చే‌స్తా‌మని సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ప్రక‌టిం‌చిన రెండు వారా‌ల్లోనే మొద‌టి‌వి‌డుత భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ రావడం గమ‌నార్హం. మిగతా పోస్టు‌లకు దశ‌ల‌వా‌రీగా నోటి‌ఫి‌కే‌ష‌న్లను విడు‌ద‌ల‌చే‌స్తా‌మని సీఎండీ శ్రీధర్‌ ప్రక‌టిం‌చారు. తాజా నోటి‌ఫి‌కే‌ష‌న్‌లో 7 క్యాట‌గి‌రీల్లో 372 పోస్టు‌లను భర్తీ చేయ‌ను‌న్నట్టు తెలి‌పారు. ఇందులో 305 పోస్టు‌లను లోకల్‌.. అంటే …

Read More »

నిరుద్యోగులకు ఎస్బీఐ శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్‌, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను …

Read More »

ఏటీఎంల గురించి ఇవి తెలుసా మీకు..?

ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు. కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా.. అవేంటో తెలుసుకుందామా మరి..? * నగదు బదిలీ * ఫిక్స్ డే డిపాజిట్ * పర్శనల్ లోన్ అప్లికేషన్ * ట్యాక్స్ చెల్లింపులు * చెక్ బుక్ అభ్యర్థన

Read More »

ఆ రోజు బ్యాంకులు బంద్

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ..సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొనున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ప్ర్తకటించింది. దీంతో జనవరి ఎనిమిదో తారీఖున బ్యాంకులు,ఏటీఎంల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat