కీర్తి సురేష్..టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన మొదటి సినిమాతోనే ఈ అందాల భామ నటనతో, అందంతో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం హీరో నాని, పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అనంతరం ఒక్కసారిగా దిగ్గజ నటి ఐన సావిత్రిగారి పాత్రలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. మొదట ఈ సినిమా తానూ సరిపోనేమో అని భావించినా చివరకు అదే ఇప్పుడు తన …
Read More »సావిత్రిపై కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహానటి సావిత్రి దయాగుణం, దాతృత్వం గురించి తెలుసుకున్న సినీ ప్రేక్షకులు సావిత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది కాబట్టే.. సావిత్రి మహానటి అయిందని, లేకుంటే మరో నటి అయి ఉండేదని అంటున్నారు సినీ జనాలు. కాంగ్రెస్ మాజీ …
Read More »కీర్తికి కష్టాలు తెచ్చిన సావిత్రి..!!
కీర్తి సురేష్ కీర్తి చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసింది. ఈ సినిమా తరువాత సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమాలో తాను పడ్డ కష్టాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి. తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా ఆరాధిస్తారని, అటువంటి పాత్రను తాను పోషించడానికి ముందు చాలా సందేహించానని …
Read More »ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .
టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను …
Read More »బిత్తిరి సత్తిపై దాడి .ఎవరున్నారనే దానిపై క్లారీటిచ్చిన నిందితుడు ..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు గుర్తు తెలియని వక్తి హేల్మేంట్ పెట్టుకొని మరి వచ్చి …
Read More »అప్పట్లో అందం అంటే ఆమెది … ఇప్పట్లో అందం అంటే ఈమెది
అప్పట్లో అందం అంటే ఆమెది అనే వారు ఏవరిదో తెలుసా…అలనాటి సావిత్రిది.. ఇప్పట్లో అందం అంటే ఈమెది అంటున్నారు. ఆమేనే కీర్తి సురేష్. అందుకేనంటా సావిత్రి పాత్రకు ఆమెను నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసారు అలనాటి తార సావిత్రి జీవితకదా ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు . మంగళవారం కీర్తి పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు …
Read More »