టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్‌సీఏ అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో …
Read More »