అనాథలకు బంగారు భవితను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, వారికి కేజీ టు పీజీ విద్యనందించడంతోపాటు అదనంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అనాథల సంక్షేమం కోసం ఏర్పాటైన సబ్‌కమిటీ సభ్యులు బుధవారం సరూర్‌నగర్‌లోని వీఎం హోమ్‌ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను, భవిష్యత్తులో వారికి కావాల్సిన వసతులను అడిగి …
Read More »మేడారంలో మంత్రులు
ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున సారలమ్మ ,గోవిందరాజుల రాకతో మేడారం జాతర ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఆ తర్వాత ఎనిమిదో తారీఖున వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ ,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానశ్రయం నుండి …
Read More »సీఎం కేసీఆర్ ఒక తండ్రిలా ఆలోచించే అనేక సంక్షేమ పథకాలు
పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో మహిళా-శిశు సంక్షేమ శాఖ రూపొందించిన “బాలామృతం – ప్లస్” పోషకాహారాన్ని ఎన్. ఐ. ఎన్ , తార్నాకలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ దక్షిణ రాష్ట్రాల చీఫ్ మిషల్ రాష్డియా(Meital Rusdia) …
Read More »మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని …
Read More »