తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అవసరమైతే హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. …
Read More »అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా …
Read More »నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ : మంత్రి సత్యవతి రాథోడ్
నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 18లక్షల విలువగల 36 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. బారాస …
Read More »రైతులు ధైర్యంగా ఉండాలి-మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ములుగు జిల్లా రంగాపూర్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటను మంత్రి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ సంతోష్, మంత్రి సత్యవతి రాథోడ్
మహిళా దినోత్సవం నేపథ్యంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ తో కలిసి ప్రగతిభవన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆవిష్కరించారు. ప్రకృతి పరిరక్షణ కోసం మహిళలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సృష్టికి మూలం మహిళ అని, స్త్రీ శక్తి …
Read More »డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు: మంత్రి సత్యవతి రాథోడ్
డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడు కేసిఆర్ నాయకత్వంలో ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని, ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి పదమూడేళ్ళ పూర్తయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. …
Read More »యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …
Read More »తెలంగాణ మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది …
Read More »మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న …
Read More »తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే …
Read More »