ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, చంద్రబాబుని దరిదాపులకు కూడా రానివ్వబోమని ఆయన అన్నారు. ప్రస్తుతం తన పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండడంతో మోదీ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అవసరాలకు తగ్గట్టుగా మారిపోతారని …
Read More »