మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించినట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇండియా టూర్‌లో ఉన్నారు. రెండు రోజుల …
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్(26) మృతి చెందాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. జైన్ పుట్టినప్పటి నుంచి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సెరెబ్రల్ …
Read More »మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్ల
ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్‌గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్‌ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్ పదవిని …
Read More »సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్ ముఖాముఖి -మీకోసం
కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మార్పులను కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యసేవల రంగంలో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తూ, రోగులకు ప్రయోజనం చేకూర్చేలా కృత్రిమ మేధ, హాలోగ్రామ్ వంటి టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచించారు. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్‌కేర్ టు హిట్ రిఫ్రెష్’ అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే …
Read More »సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?
మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది. ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు …
Read More »సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పని చేస్తున్న సత్య నాదేళ్ల ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. సత్య నాదేళ్ల తండ్రి,మాజీ ఐఏఎస్ అధికారి అయిన యుగంధర్ కన్నుమూశారు. అప్పట్లో తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు హాయాంలో యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుంగధర్ పనిచేశారు. దేశంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పలు అత్యంత కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా తనదైన ముద్రవేశారు. ఎల్బీ శాస్త్రి …
Read More »