1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శన మూలంగా ఆవిర్భవించిన మే డే శుభాకాంక్షలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కార్మికులకు తెలిపారు. కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి పట్నంలో తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ …
Read More »రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… అందులో ఎటువంటి సందేహం లేదు…మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరిగిన సభల్లో నామ మాట్లాడుతూ …
Read More »పామాయిల్ కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలి.
పామాయిల్ సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని రేగళ్లపాడు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ నర్సరీలో సిద్ధంగా ఉన్న 2 లక్షల 50 వేల పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు రైతులకు మొక్కలను పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …
Read More »