అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లో ఈనెల నవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్న 65వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రెడీ అయ్యింది. బాలుర అండర్-19 జట్టు గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న శిక్షణను ముగించుకొని ఈరోజు బయలుదేరింది . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు అంబటి మురళి క్రీడాకారులకు దుస్తులు మరియు …
Read More »కోడెలకు మరో షాక్.. !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు …
Read More »సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా కోడెల దోపిడి ,దౌర్జన్యమే..రోడెక్కించిన ఆడియో
గుంటూరు జిల్లా సతైనపల్లిలో సభాపతి కోడెల, కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి అవినీతి,దందాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి.అధికారం ఉందికదా అని శివ ప్రసాద్ కుటుంబ మొత్తం అవినీతికి పాల్పడుతుంది.ఈమేరకు ప్రతిపక్షాలు వాళ్ళ అవినీతి,దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అంతే కాదు న్యాయ విచారణ కోసం దర్నా చేస్తే వారిని ఆరెస్ట్ చేసి సత్తెనపల్లిలో 144 సెక్షన్ అమలుచేశారు. తాజాగా కోడెల, ఆయన కుమారుడి నేర చరిత్ర గురించి ఓ ఆడియో …
Read More »