హరప్పా మొహంజదారో సింధూ నాగరికత నుండీ మానవేతిహాసంలో ఏ నాగరికత అయినా నదిపక్కన పుట్టాల్సిందే . నైలు నది జీవనమెట్టిది ? అని శ్రీ శ్రీ కూడా ప్రశ్నించినట్లున్నాడు . సాధారణంగా మనలాంటివారు చరిత్రను చదువుతాం . కొందరు చరిత్రను నిర్మిస్తారు . మరికొందరు చరిత్రను ధ్వంసం చేస్తారు . అసలిప్పుడు పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకుతప్ప మిగతావారికి చరిత్ర అంటరానిది . గోదావరి , కృష్ణ రెండు పెద్ద నదులు …
Read More »