తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నేడు మహబూబాద్ జిల్లా, ములుగు నియోజకవర్గం, ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కొత్తగూడ, పొగుళ్లపల్లిల్లో రైతు వేదికలను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించారు. కరోనా కష్టకాలంలోనూ రైతుకి ఇచ్చే …
Read More »పార్టీని మనం కాపాడితే మనల్ని పార్టీ కాపాడుతుంది-మంత్రి ఎర్రబెల్లి
పార్టీని మనం కాపాడితే మనని పార్టీ కాపాడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత నమోదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అత్యధిక సభ్యత్వాలు చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ సభ్యత్వాలను వెంట వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసేందుకు 5000 మందికి ఒక కంప్యూటర్ పెట్టాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా పని చేయాలని, ప్రతి పట్టభద్రున్ని పోలింగ్ కేంద్రం వద్దకు …
Read More »మంత్రి సత్యావతి రాథోడ్ గొప్ప మనస్సు
ఆమె సహజంగానే దయామయి. ఎవరినీ నొప్పించని తత్వం. ఎవరైనా బాధపడితే చూడలేని మనస్తత్వం. అలాంటామె కళ్ల ముందు రోడ్డు మీద ఒక వాహనదారుడు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తే ఇక ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిజంగా నేడు ఈ సందర్భమే ఎదురైంది. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తుండగా మహబూబాబాద్ జిల్లా ఆలేరు దగ్గర …
Read More »