తెలంగాణలోమహిళలు, శిశువుల సంరక్షణ, అభివృద్ధి, సంక్షేమ కేంద్రాలుగా పనిచేస్తున్న అంగన్ వాడీలను జిల్లా కలెక్టర్లు తరచూ సందర్శించి సరిగా పనిచేసేలా పర్యవేక్షించేలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కోరారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ అధికారికంగా లేఖలు రాయాలని కూడా నిర్ణయించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ పనితీరు, ఇటీవల వస్తున్న వివిధ వార్తల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు శాఖ …
Read More »గిరివికాసం పనులను వేగవంతం చేయండి..మంత్రులు దయాకర్, సత్యవతి
గిరిజన ప్రాంతాల్లోని రైతుల భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అమలవుతున్న గిరివికాసం పనులను వేగవంతం చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ పధకం కింద వెంటనే లబ్దిదారుల గుర్తింపు పనులను పూర్తి చేయాలన్నారు. గిరి వికాసం పథకంపై నేడు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు …
Read More »