శర్వానంద్ హీరోగా నటించిన మూవీ ఒకే ఒక జీవితం. అమ్మ ప్రేమ కోసం కొడుకు టైం మెషిన్‌లో గతంలోకి వెళ్తాడు. ఇందులో శర్వానంద్ తల్లిగా అమల నటించారు. త్వరలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో స్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
Read More »ఆమె ప్రేమ గుర్తొచ్చి ఏడ్చేసిన నాగార్జున
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కింగ్ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఆయన సతీమణి అమల, హీరో శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం సినిమా చూసి థియేటర్‌లో ఏడ్చేశారు. ఈ మూవీ చాలా ఎమోషనల్‌గా ఉందని చూస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే తన తల్లి, ఆమె నాగ్‌పై చూపించే ప్రేమ గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి …
Read More »శర్వానంద్ దెబ్బకు ప్రభాస్ దిగొచ్చాడట..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రం అంతగా ఆడనప్పటికీ కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. అయితే ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న సమయంలోనే ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా తీస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే. దీనికి జాన్ అని టైటిల్ కూడా అనుకున్నారని ఈ మేరకు దానికి సంబంధించి ఎలాంటి విషయం రిలీజ్ …
Read More »సుజీత్ కు బాగా అర్దమయినట్టుంది..అందుకే మరో మెట్టు దిగాడు..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా రికార్డులు బ్రేక్ చేసిన స్టొరీ విషయానికి వచ్చేసరికి అంతగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో సోషల్ మీడియా ఫుల్ నెగటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ విషయంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో నటించడానికి ఏ …
Read More »శర్వానంద్ కు సపోర్ట్ గా బాహుబలి, భైరవ..!
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు.అంతేకాకుండా హీరో మొదటిసారి ఈ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. అసలు ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కాని మల్లా 15కి ఫిక్స్ చెయ్యడం జరిగింది. ఇందులో శర్వానంద్ కు జంటగా కాజల్ …
Read More »