తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకత సంతరించుకున్నారు. వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ సర్పంచ్‌గా కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అత్త చెన్నాడి రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పదిమంది వార్డుసభ్యులను ఆదివారం గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోరెం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చెన్నాడి రాజ్యలక్ష్మితోపాటు మరో నలుగురు నామినేషన్లు దాఖలుచేశారు. ఆదివారం రాజ్యలక్ష్మి మినహా …
Read More »