ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినీరంగంలో అప్పుడప్పుడే ఎదుగుతూ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2002, ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సిద్ధార్థరెడ్డితో ప్రేమ వ్యవహారంతోనే ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను మూడుసార్లు రేప్ చేసి విషం తాగించి చంపేశారని ఆమె తల్లి సరోజనీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన …
Read More »