తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్‌బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. సెట్‌లో మహిళా డ్యాన్సర్‌లతో ఆయన డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. కీర్తిసురేష్‌తో తాను మాట్లాడుతూ ఉన్న ఫొటోను నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
Read More »‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలకు ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి …
Read More »షూటింగ్ లో కీర్తి సురేష్ హడావుడి
టాలీవుడ్ సూపర్ స్టార్ , హీరో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేశ్ ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొంటోంది అటు ఈ సెకండ్ షెడ్యూల్ చిత్ర యూనిట్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ లవర్ బాయ్ గా కన్పించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ MB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి
Read More »మహేష్ కి జోడిగా కీర్తి సురేష్
మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేశ్‌బాబు మాస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. కాగా, ఈ సినిమాలో మహేశ్ సరసన ఎవరు నటిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తిసురేశ్ నటించనున్నారు. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో …
Read More »