ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ వేకువ జామున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు. ‘‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ …
Read More »