సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …
Read More »సూపర్ స్టార్ పై కన్నేసిన రష్మిక మందాన
వరుస విజయాలతో.. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న అందాల రాక్షసి.. ముద్దుగుమ్మ.. కుర్రకారు కలల రాకుమారి రష్మిక మందాన. తాజాగా ఈ ముద్దుగుమ్మ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాది. ఈ క్రమంలో …
Read More »త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ …
Read More »సరిలేరు నీకెవ్వరూ స్టోరీ లీక్..ట్రైన్ ఎపిసోడ్, కర్నూల్ ఎపిసోడ్ హైలైట్
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా జోష్ ను పెంచింది. దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నారు. ఈ పాత్రను సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్ సాంగ్ గా చూపిస్తూ రివీల్ చేశారు. తరువాత విజయశాంతికి సంబంధించిన పోస్టర్, రష్మికకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ …
Read More »బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే నటనకు కాదు..‘సరిలేరు నీకెవ్వరు’
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో …
Read More »16 ఏళ్ల తరువాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్‌బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒకటి. ఈ సినిమా కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ప్రకాశ్‌రాజు, మహేశ్‌బాబు మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా నిలిచింది. తాజాగా మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్ మీద ఓ కీలక సన్నివేశాన్ని కొండారెడ్డి బురుజు సెంటర్‌లో చిత్రీకరించనున్నారు. దీనికి …
Read More »విజయశాంతిగారితో నటిస్తుండడం చూస్తుంటే..ఆ ఫీలింగ్ కలుగుతోంది..మహేశ్ బాబు ట్వీట్
ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించి ,కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాములమ్మ. ఇక తాజాగా టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్నకొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. …
Read More »ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్
తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి . మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి. మూడున్నర దశాబ్దాల …
Read More »సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ …
Read More »