“రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏమైందీ?” అంటే ఉరిశాలగా మారిన సిరిసిల్లకు భద్రత దొరికింది. పనికి ఎడాది పొడవునా గ్యారంటీ లభించింది. ముఖ్యంగా, పండుగా పబ్బం మరచిపోయిన ఇక్కడి పరిశ్రమ రెండోసారి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తీరొక్క రంగుల బతుకమ్మ చీరలతో నేడు సిరిసిల్ల సింగిడిలా మెరిసిపోతున్నది. అవును ప్రస్తుతం సిరిసిల్ల పండుగ వాతావరణంలో ఉంది. బతుకమ్మ చీరలతో ఇంద్ర ధనుస్సును మరిపిస్తోంది. చేతి నిండా …
Read More »