తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేదని, ఎన్నికల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రధానదికారి రజత్ కుమార్ తెలిపారు. అయితే ఈ సమాచారంతో తెలంగాణలో అందరూ సంతోష పడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఎంతగానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ సకాలంలో జరిగితే, అది …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ……..కేటీఆర్
అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల …
Read More »