జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు భాషకు సంబంధించి పవన్ మాట్లాడుతూ ఓ ఫోటో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు భాషా సరస్వతి ని ఆహ్వానించండి అని పోస్ట్ చేశారు. అయితే తెలుగు తల్లి సరస్వతి దేవి ఇద్దరూ వేరు వేరుగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని పవన్ …
Read More »బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తాడూరి శ్రీనివాస్..!
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »