టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.
Read More »విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత
ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.
Read More »ఆఖరి టీ20 : టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ !
ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ …
Read More »ఆశపెట్టి అవమానించారు..కేరళా వాసులు జీర్ణించుకోలేని సంఘటన ఇది !
మూడు టీ20లలో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చివరికి వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే కేరళ అంటే ప్రస్తుతం అందరికి గుర్తొచ్చేది సంజు శాంసన్. ఎందుకంటే ఈ ఆటగాడు కేరళ వాసుడు. తన అద్భుతమైన ఆటతో తన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చాడు. అలాంటి ప్లేయర్ శిఖర్ ధావన్ …
Read More »డబుల్ ధమాకా…అదరగొట్టిన కేరళ కుర్రాడు !
ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న యువ క్రికెటర్ సంజూ శాంసన్
యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన గోప్పమనస్సును చాటుకున్నారు.కేరళ రాష్ట్రానికి తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.కేరళ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కేరళ రాష్ట్రానికి అండగా పలు రాష్ట్రాలు ఆర్ధిక సాయంగా ప్రకటించగా..తాజాగా యువ క్రికెటర్ సంజూ శాంసన్ కేరళకు తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తండ్రి, సోదరుడు ఈ మేరకు ముఖ్యమంత్రికి చెక్ అందించారు. …
Read More »