గ్రామంలోకి ప్రవేశించిన దాదాపు 18 అడుగుల పొడవైన కొండచిలువను ఓ అటవీశాఖ అధికారి పట్టుకున్నాడు. దాన్ని చక్కగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయాలి కదా. కానీ అలా చేయడానికి ముందు దానితో అందరూ కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. ఇక మరి అది ఊరుకుంటుందా.. వెంటనే అటవీశాఖ అధికారి మెడ మొత్తం చుట్టేసుకుని బిగించేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. అతడి ఊపిరి …
Read More »