ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది. అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న …
Read More »సుప్రీం కోర్టులో.. పద్మావత్ చిత్ర రగడ.. ఇక తాడో పేడో..!
బాలీవుడ్ హిస్టారికల్ కథలను చెక్కడంతో పేరుగాంచిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పద్మావత్. దీపిక పడుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు.. ఇప్పటికే పద్మావత్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు తాజాగా సుప్రీ కోర్టును ఆశ్రయించారు. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఎన్నో వివాదాల నడుమ పద్మావతి కాస్త …
Read More »పద్మావతి పై సెన్సార్ బోర్డు షాకింగ్ కామెంట్స్ ..
ప్రస్తుతం దేశ అంతటా ఎంతో వివాదం సృష్టిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పద్మావతి .ఈ మూవీపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు ..దాడులు జరుగుతున్నాయి .ఏకంగా దర్శకుడు ,ఈ మూవీ యూనిట్ పై కూడా దాడులు జరిగాయి అని వార్తలు కూడా వచ్చాయి .ఈ మూవీ విడుదలకు సంబంధించి దర్శకుడు పార్లమెంట్ ఫ్యానల్ కమిటీ ముందు హాజరయ్యాడు .అయితే …
Read More »”పద్మావతి” వివాదానికి అసలు కారణం అదే..!!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. …
Read More »బాలివుడ్ పద్మావతి.. టాలివుడ్ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే పద్మావతి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు …
Read More »పద్మావతి ట్రైలర్ టాక్.. హిట్టా ఫట్టా..!
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమా అనగానే చరిత్ర, భారీ నిర్మాణ విలువలు గుర్తొస్తాయి. దర్శకత్వం వహించినా, నిర్మాతగా ఉన్నా ఆయన సినిమాల్లో భారీ తనాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటారు. దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు చూస్తే బన్సాలీ ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు అదే కోవలో మరో భారీ చిత్రం పద్మావతి చిత్రాన్ని బన్సాలీ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా …
Read More »