ప్రస్తుతం దేశ అంతటా ఎంతో వివాదం సృష్టిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పద్మావతి .ఈ మూవీపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు ..దాడులు జరుగుతున్నాయి .ఏకంగా దర్శకుడు ,ఈ మూవీ యూనిట్ పై కూడా దాడులు జరిగాయి అని వార్తలు కూడా వచ్చాయి .ఈ మూవీ విడుదలకు సంబంధించి దర్శకుడు పార్లమెంట్ ఫ్యానల్ కమిటీ ముందు హాజరయ్యాడు .అయితే …
Read More »‘పద్మావతి’ ప్రాణాలు తీస్తోంది..!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని, లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే …
Read More »దీపికా పదుకొనే ముక్కును కోస్తాం ..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పద్మావతి మూవీ రిలీజ్‌ను నిరసిస్తూ ఇప్పటికే డిసెంబర్ 1న భారత్ బంద్ ప్రకటించిన రాజ్‌పుత్ కర్ణిసేన తాజాగా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. శూర్పనక ముక్కులాగా దీపికా పదుకొనే ముక్కు కూడా కోసేస్తాం. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తాడని పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని అలాగే చిత్రీకరించాడు. సినిమాకు దుబాయ్ నుంచి పెట్టుబడులు …
Read More »