భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ బరిలో పునరాగమనం చేస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో కొనసాగిన సానియా అనేక టైటిళ్లు గెలిచి ర్యాంకింగ్ లో టాప్ కి చేరింది. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం పూర్వపు ఆరోగ్యం పుంజుకున్న సానియా మరోసారి ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ బాట పట్టింది. గత కొన్నిరోజులుగా …
Read More »పెళ్ళి కూతురు కానున్న సానియా సోదరి
ప్రముఖ భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సహోదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది. అంతకుముందు సానియా సోదరి అయిన ఆనం మీర్జా ఇటీవలే తన భర్త అక్బర్ రషీద్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన మహ్మాద్ అజారుద్దీన్ కొడుకు అసద్ తో తన సోదరి ఆనం మీర్జా వివాహాం కానున్నది అని సానియా మీర్జానే స్వయంగా తన …
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా..!
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్’ అని క్యాప్షన్ …
Read More »