తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »