టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి. ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం …
Read More »సంఘవికి ప్రేమలేఖలు రాసిన హీరో తమ్ముడు..!
వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. అలనాటి అందాల బ్యూటీ,సీనియర్ హీరోయిన్ సంఘవికి ఒక ప్రముఖ హీరో,స్టార్ కమెడియన్ సోదరుడు డైలీ ప్రేమలేఖలు రాసేవాడు అంట. ఈ విషయం హీరోయిన్ సంఘవి నే స్వయంగా తెలిపింది. ఈటీవీలో ప్రసారమై ఆలీ హోస్ట్ గా ఒక కార్యక్రమంలో నటి సంఘవి పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో ఆలీ మా తమ్ముడు పేరు ఖుయ్యాం బలే గుర్తుంది కదా అని అడిగాడు. దీనికి సమాధానంగా …
Read More »