దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లుగా తమిళ వెండితెరకు దూరంగా ఉంటోంది. సూర్య సరసన ‘ఎన్‌జీకే’ తర్వాత ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి తమిళంలో భారీ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో …
Read More »హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?
ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `ధనుష్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ …
Read More »డ్రగ్స్ కేసులో సంచలనం
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో …
Read More »