తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమాల ఖిల్లా ఉస్మానీయా యూనివర్సీటీ ఉద్యమ నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జార్జ్ రెడ్డి. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీపై అందరికీ భారీగా అంచనాలున్నాయి. అయితే ఈ …
Read More »ఏపీ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక..వైసీపీ సోషల్ మీడియా భారీ కౌంటర్ ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ దర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ఏపీ సర్కారును హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్ల ఉపాధి మార్గాలను కూల్చివేశారని, ఆఖరికి …
Read More »