ఏపీలో టీడీపీ ఘోర పరా.జయంపాలై 3 నెలలు కూడా కాకముందే…సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక రాజధానిలో ఇసుక కొరత అంటూ లోకేష్ నిన్న మంగళగిరిలో ఓ ధర్నా కార్యక్రమం చేపట్టాడు. ఈ సందర్భంగా ఇసుకాసురులు, భస్మాసురులు అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించాడు. దీంతో …
Read More »ఇప్పుడు జగన్ ని టచ్ చేసేవాళ్లే లేరు.. ఫేక్ ప్రచారం మాత్రం చేసుకుంటారు ఇకనుంచి
అన్నివర్గాలు, జాతులు, మతాలకు చెందిన అందరి సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రకటించి చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. సంక్షేమ యుగ సృష్టికర్తగా మారి పధకాలను అందిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంపై కనీసం మూడు నెలలైనా గడవకముందే టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇసుకపై ప్రతిపక్షం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. అయితే దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సెంప్టెంబర్ 5వ నుంచి …
Read More »ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు తుని రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉందని, ఘటన జరిగిన మూడేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ …
Read More »చిత్తూరు జిల్లా ఇసుక తవ్వకాల్లో విషాదం
మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెదళ్ళ చెరువులో ఇటీవల ఇసుక తవ్వకాలను చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా పై నుంచి మట్టి పెళ్లలు పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై మట్టి పెళ్లలు ఎక్కువగా పడటంతో జెసిబి సాయంతో …
Read More »