ఏపీలో జగన్ సర్కార్ ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. వేల కోట్లు అక్రమంగా గడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇసుకరీచ్‌లను రద్దు చేసి నూతన ఇసుక విధానానికి రూపకల్పన చేశారు. టన్ను ఇసుక రూ. 375/- కే సామాన్యుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. …
Read More »