ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మంగళగిరిలో లోకేష్ ఇసుక పేరుతో తూతూమంత్రంగా నాలుగుగంటలపాటు నిరాహాదీక్ష చేస్తే..ఇవాళ పవన్ కల్యాణ్ భవననిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటూ కేవలం 3 కి.మీ.లు నడిచాడు. వరదల నేపథ్యంలో జలశయాలు నిండుకోవడంతో ఇసుక రవాణాలో తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులతో …
Read More »పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలకు చౌక ధరకే నాణ్యమైన ఇసుక అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నూతన ఇసుకవిధానం తీసుకువచ్చారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువులు, వాగులు నిండుకోవడంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త ఇరుక రవాణాకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం …
Read More »మందలగిరిలో లోకేశం డ్రామా…నవ్వుకుంటున్న ప్రజలు…!
నారావారి పుత్రరత్నం లోకేష్ ఇవాళ మందలగిరిలో సారీ…మంగళగిరిలో ఓ రేంజ్‌లో కామెడీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఉందంటూ…. ఈ రోజు మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద భవన నిర్మాణ రంగ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించాడు లోకేషం. ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ టీడీపీ నేతలు ఫ్లకార్డులు పంచి నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా లోకేష్ పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులుగా మార్చేశారంటూ …
Read More »