ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నవంబర్ 4 న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్‌పై వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ …
Read More »సొంతపుత్రుడు గుంటూరులో దీక్ష చేస్తే.. దత్తపుత్రుడు వైజాగ్‌లో దీక్ష చేస్తున్నాడుగా..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు చేస్తున్న రాజకీయంపై వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని , అందుకే ఇసుక డిమాండ్, సప్లైలో అంతరం తలెత్తిందని మంత్రి అన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ …
Read More »ఇసుకపై నీచ రాజకీయం చేస్తున్న పార్టనర్లకు చుక్కలు చూపించిన సామాన్యుడు..వైరల్ వీడియో..!
చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయి నేతల వరకు ఇసుకను దోచుకుని వేలాది కోట్లు గడించారు. గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇసుకపై ప్రభుత్వానికి గత ఐదేళ్లలోనే 2,800 కోట్లు వేల కోట్ల ఆదాయం వస్తే..ఏపీలో మాత్రం రూ.116 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఏపీలో …
Read More »