ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కక్షగట్టి దాడిచేసి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న అక్కసుతో కక్షగట్టి చీరాలలో ఓ విలేఖరిపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటూ ప్రవర్తిస్తున్నారన్నారు. …
Read More »